ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల పరిస్థితే ఈవిధంగా ఉంటే ఇక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో మీరే ఆలోచించండి.
A shocking & horrifying picture of what Andhra Pradesh has become. This brazen attack on a policeman guarding MLA Velagapudi Ramakrishna's office shows the extent to which the YSRCP goondas have been emboldened. Even a policeman isn't safe in Andhra Pradesh anymore.